డే 2 ఓపెనింగ్స్….సెన్సేషనల్ ఆక్యుపెన్సీ!!

0
3669

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అఫీషియల్ గా 26.64 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..

ఇక రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి ఓపెనింగ్స్ తో కుమ్మెస్తుంది…సినిమా మొదటి రోజు తో పోల్చితే 25 టు 30% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకోగా పెద్ద సినిమాలకు ఇది కామన్ అనే చెప్పొచ్చు. మొత్తం మీద మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకి ఓవరాల్ గా…

60% ఆక్యుపెన్సీని ఓవరాల్ గా సాధించింది…ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకి గ్రోత్ మరింత పెరిగే ఛాన్స్ ఉండటంతో సినిమా మొత్తం మీద రెండో రోజు మినిమమ్ 7.5 కోట్లకు పైగా షేర్ ని అందుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు…గ్రోత్ మరింత ఎక్కువ ఉంటే లెక్క మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here