Home న్యూస్ 30 డేస్ విరూపాక్ష కలెక్షన్స్…ఈ సినిమా ఊపు ఆగడం లేదు!

30 డేస్ విరూపాక్ష కలెక్షన్స్…ఈ సినిమా ఊపు ఆగడం లేదు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నా కూడా విరూపాక్ష సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరుని కొనసాగిస్తూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. 4 వారాలను పూర్తీ చేసుకుని 5వ వారంలో అడుగు పెట్టిన సినిమా మరోసారి మంచి కలెక్షన్స్ నే పోటి లో మరోసారి సొంతం చేసుకోవడం ఇప్పుడు విశేషం అని చెప్పాలి.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 29వ రోజు 10 లక్షల షేర్ ని అందుకోగా 30వ రోజు సింహాద్రి రిలీజ్ ఉన్నప్పటికీ మరోసారి 10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవడం విశేషం. ఇక సినిమా టోటల్ గా ఇప్పుడు 30 రోజులు పూర్తీ అయ్యే టైం కి…

Virupaksha 26 Days Total Collections!

టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 16.27Cr
👉Ceeded: 5.60Cr
👉UA: 5.32Cr
👉East: 2.67Cr
👉West: 1.93Cr
👉Guntur: 2.57Cr
👉Krishna: 2.58Cr
👉Nellore: 1.28Cr
AP-TG Total:- 38.22CR(67.15CR~ Gross)
👉KA+ROI – 2.95Cr
👉OS – 5.86Cr
👉Other Languages – 57L~
Total World Wide – 47.60CR(88.90CR~ Gross)

మొత్తం మీద సినిమా 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 24.60 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హ్యూజ్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక సినిమా డిజిటల్ రిలీజ్ అవ్వడంతో మిగిలిన రన్ లో ఇంకా ఎంతవరకు పరుగును కొనసాగిస్తుందో చూడాలి. 

Virupaksha 27 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here