Home న్యూస్ 70 థియేటర్స్ లో 30 వ రోజు కలెక్షన్స్!

70 థియేటర్స్ లో 30 వ రోజు కలెక్షన్స్!

770
0

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో ఉందని చెప్పొచ్చు. దీపావళి వీకెండ్ తో సినిమా దాదాపుగా బాక్స్ ఆఫీస్ పరుగును ఆపబోతుంది. మొత్తం మీద సినిమా 29 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 98.6 కోట్ల షేర్ తో సెంసేషన్ క్రియేట్ చేయగా బిజినెస్ కి 8 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక సినిమా 5 వ వారాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర…

70 థియేటర్స్ లోపు కొనసాగిస్తుండగా దీపావళి హాలిడేస్ వీకెండ్ లో శుక్రవారం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద మరోసారి 4 నుండి 5 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించినట్లు సమాచారం. ఇక మిగిలిన రోజుల్లో కూడా ఇదే లెవల్ లో కలెక్షన్స్ ని సినిమా…

ఓవరాల్ గా అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. శని ఆది వారాలాల్లో కొంచం గ్రోత్ ని సాధించిన సినిమా 99 కోట్ల కి మరింతగా క్లోజ్ గా వెళ్ళే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద సినిమా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 70 థియేటర్స్ లోనే మినిమమ్ కలెక్షన్స్ ని సాధిస్తుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here