బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వారాలు పూర్తీ అయిన తర్వాత బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకున్న బంగార్రాజు ఇప్పుడు లాభాలను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా ఓవరాల్ టార్గెట్ ని 30 రోజుల్లో అందుకున్న తర్వాత ఇప్పుడు లాభాలను సొంతం చేసుకుంటూ ఉండగా పరుగు ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చిన సినిమా ఇప్పుడు కూడా డీసెంట్ షేర్స్ ని అందుకుంటూ పరుగును కొనసాగిస్తూ వెళుతుంది…
32 వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 33 వ రోజు 1 లక్ష డ్రాప్ అయ్యి 2 లక్షల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో సినిమా టోటల్ గా 33 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 8.47Cr
👉Ceeded: 7.15Cr
👉UA: 5.39Cr
👉East: 4.24Cr
👉West: 2.92Cr
👉Guntur: 3.50Cr
👉Krishna: 2.30Cr
👉Nellore: 1.76Cr
AP-TG Total:- 35.73CR(58.38Cr~ Gross)
👉Ka+ROI: 1.86Cr
👉OS – 1.52Cr
Total WW: 39.11CR(65.86CR~ Gross)
39 కోట్ల టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు 11 లక్షల ప్రాఫిట్ తో క్లీన్ హిట్ గా నిలిచింది.