బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజులు పూర్తీ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాలలో 358 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 920 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా హిందీ లో సినిమా 7.5-8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…
సొంతం చేసుకునే అవకాశం ఉండగా కర్ణాటక, తమిళనాడు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఇప్పుడు సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు 12 రోజు వరల్డ్ వైడ్ గా 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది…
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 365 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 940 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, ఫైనల్ లెక్కలు బాగుంటే సినిమా మొత్తం మీద ఇంకొంచం కలెక్షన్స్ ఎక్కువగా సొంతం అయ్యే అవకాశం ఉండే అవకాశం ఉంది, ఇక మొత్తం మీద 12 రోజుల ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.