Home న్యూస్ 39 డేస్ KGF2 టోటల్ కలెక్షన్స్…మరో ఎక్స్ లెంట్ డే!!

39 డేస్ KGF2 టోటల్ కలెక్షన్స్…మరో ఎక్స్ లెంట్ డే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ 39వ రోజు ఆదివారం రోజున మరోసారి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సినిమా దుమ్ము లేపింది. సినిమా 39వ రోజు తెలుగు రాష్ట్రాలలో 7 లక్షల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 2.02 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా 4.37 కోట్ల గ్రాస్ తో మరోసారి ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా 39 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

KGF2 37 Days Total World Wide Collections

👉Karnataka- 105.35Cr
👉Telugu States – 84.02Cr
👉Tamilnadu – 55.05Cr
👉Kerala – 32.25Cr
👉Hindi+ROI – 222.30CR~
👉Overseas – 100.15CR (Approx)
Total WW collection – 599.12CR Approx
ఇక గ్రాస్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Karnataka- 184.20Cr
👉Telugu States – 136.42Cr
👉Tamilnadu – 113.30Cr
👉Kerala – 68.05Cr
👉Hindi+ROI – 522.40CR~
👉Overseas – 201.15Cr(Approx)
Total WW collection –1225.52CR Approx

KGF2 38 Days Total World Wide Collections

ఇదీ మొత్తం మీద సినిమా 39 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ లెక్కలు. మొత్తం మీద సినిమా 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 252.12 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి 600 కోట్ల షేర్ మార్క్ ని 40వ రోజు సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది.

KGF2 39 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here