Home న్యూస్ సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టేశాడు….డాన్ 10 డేస్ టోటల్ కలెక్షన్స్!!

సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టేశాడు….డాన్ 10 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పుడప్పుడు కొన్ని సినిమాలు ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉంటాయి…. ఇప్పుడు ఇలాంటి విజయాన్నే ఇప్పుడు కోలివుడ్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ డాన్ తెలుగు లో కాలేజ్ డాన్ పేరుతో రిలీజ్ చివరి టైం లో కన్ఫాం చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చింది సినిమా. కాగా సినిమాకి…

మొదటి ఆటకే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న తర్వాత షోలను పెంచుకుంటూ రోజు రోజుకి కలెక్షన్స్ ని సూపర్ గ్రోత్ తో దక్కించుకుని దుమ్ము లేపింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 10 రోజులు పూర్తీ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ ని….

పూర్తీ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. తెలుగు లో 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే….
👉Nizam: 73L
👉Ceeded: 24L
👉UA: 26L
👉East: 13L
👉West: 9L
👉Guntur: 9L
👉Krishna: 10L
👉Nellore: 7L
AP-TG Total:- 1.71CR(3.40CR~ Gross)
తెలుగు బిజినెస్ 1.3 కోట్ల రేంజ్ లో ఉండగా…

సినిమా 1.5 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ కి గాను 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 21 లక్షల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దూసుకు పోతుంది. ఇక సినిమా 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Tamilnadu – 58.50Cr
👉Telugu States – 3.40Cr
👉Karnataka- 3.85Cr
👉Kerala+ROI – 1.45CR~
👉Overseas – 18.10Cr(Approx)
Total WW collection – 85.30CR Approx
ఇదీ సినిమా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్….

మొత్తం మీద సినిమా బిజినెస్ లెక్కలు అఫీషియల్ గా ఏమి రివీల్ చేయలేదు కానీ సినిమా మొత్తం మీద 45 కోట్ల రేంజ్ లో ఓవరాల్ గా ఉంటుందని అంచనా వేయగా సినిమా 10 రోజుల కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 43 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుందని అంచనా….. ఇక సినిమా రెండు వారాలు పూర్తీ అయ్యే టైం కి మొత్తం మీద బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here