Home న్యూస్ 3 డేస్ జవాన్ AP-TG కలెక్షన్స్….మాస్ ఊచకోత ఇది!!

3 డేస్ జవాన్ AP-TG కలెక్షన్స్….మాస్ ఊచకోత ఇది!!

0

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన లేటెస్ట్ మూవీ జవాన్(Jawan Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా సినిమా మొదటి రోజు నుండి రికార్డు కలెక్షన్స్ తో బాలీవుడ్ మూవీస్ లో…

బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ సంచలనం సృష్టించింది. సినిమా మూడో రోజు ఆల్ మోస్ట్ మొదటి రోజు లెవల్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అంచనాలను మించిపోయి ఏకంగా 8.85 కోట్ల దాకా గ్రాస్ ను…

సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఇప్పుడు. ఓవరాల్ గా సినిమా మూడు రోజుల్లో నైజాం లో 9.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా ఆంధ్ర సీడెడ్ లలో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. ఒకసారి సినిమా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో…

సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Jawan Telugu States Day Wise Gross
Day 1 – 9.35CR+
Day 2 – 6.45CR~
Day 3 – 8.85CR~***
Total Collections – 24.65CR~ Gross(12.35cr~ Share)
హిందీ మూవీస్ కి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర బార్డర్ ఏరియాలను కూడా నైజాం కింద కలుపుతారు…అవన్నీ యాడ్ చేస్తే…సినిమా 3 రోజుల కలెక్షన్స్ 32 కోట్లకు పైగా ఉంటాయి….

సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ 17.5 కోట్ల దాకా ఉండగా సినిమా 18.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 6.15 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా అతి త్వరలో తెలుగు లో ఈ మొత్తాన్ని అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here