Home న్యూస్ జవాన్ 3 డేస్ టోటల్ కలెక్షన్స్…రికార్డుల మాస్ భీభత్సం!!

జవాన్ 3 డేస్ టోటల్ కలెక్షన్స్…రికార్డుల మాస్ భీభత్సం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన లేటెస్ట్ మూవీ జవాన్(Jawan Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా రెండో రోజు వర్కింగ్ డే లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించిన తర్వాత…

ఇప్పుడు మూడో రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ అనిపించే రేంజ్ లో గ్రోత్ ని చూపించి ఊచకోత కోసింది. హిందీ లో సినిమా ఈ రోజు 65 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ కన్ఫాం అనుకుంటే ఏకంగా 68.72 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని…

సొంతం చేసుకుని మమ్మోత్ హోల్డ్ ని చూపించింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 3వ రోజు అనుకున్న అంచనాలను అన్నీ మించి పోయి ఏకంగా 144 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఒకసారి సినిమా టోటల్ 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్…

లెక్కలను ఒకసారి గమనిస్తే… 
Jawan 3 Days Total WW Collections Report
👉Telugu States- 24.65Cr~
👉Tamilnadu – 20.10Cr
👉Karnataka- 21.60Cr
👉Kerala – 7.25Cr
👉ROI – 174.00Cr~
👉Overseas – 137.00CR~***
Total WW Collections – 384.60CR GROSS

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ హోల్డ్ తో దూసుకు పోతూ ఉండగా సినిమా ఇప్పుడు 4వ రోజు మరోసారి అన్ని చోట్లా ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉంది అనిపించేలా జోరు చూపబోతుంది. లాంగ్ రన్ లో సినిమా మరిన్ని అద్బుతాలు సృష్టించడం ఖాయమని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here