Home న్యూస్ 3మూవీ రీ రీ రిలీజ్ 1st డే కలెక్షన్స్…అంచనాలను మించిన భీభత్సం ఇది!

3మూవీ రీ రీ రిలీజ్ 1st డే కలెక్షన్స్…అంచనాలను మించిన భీభత్సం ఇది!

0

రిలీజ్ అయినప్పుడు పెద్దగా అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న ధనుష్(Dhanush) నటించిన డిసాస్టర్ మూవీ అయిన 3మూవీ(3Movie Re Re Release 1st Day Collections) సినిమా రెండేళ్ళ క్రితం రీ రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించగా ఇప్పుడు మళ్ళీ రెండేళ్ళ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర…

తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ రీ రిలీజ్ అయ్యింది, ఈ సారి అందరి అంచనాలను మించి పోయే రేంజ్ లో జోరు చూపించి మాస్ రచ్చ చేసింది. సినిమా మొదటి రోజు ఊహించిన దాని కన్నా సాలిడ్ కలెక్షన్స్ తో వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్స్ ని అందుకుని బిగ్ రీ రిలీజ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.

హైదరాబాదులో మొదటి రోజు 54 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ గా నైజాంలో మొదటి రోజులో 64 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని ఓ రేంజ్ లో కుమ్మేసింది. తెలుగు రాష్ట్రాల్లో ట్రాక్ చేసిన గ్రాస్ లెక్క 1.15 కోట్ల మార్క్ ని దాటేసింది…

ఓవరాల్ గా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా 1.5 కోట్ల లోపు గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది… ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో టాప్ ఓపెనింగ్స్ ను అందుకున్న…

రీ రిలీజ్ మూవీస్ ని గమనిస్తే… 
Re Release Movies Top Day 1 Collections in Telugu States
👉#GabbarSingh4K – 5.50CR~(5.95CR INC Premieres)
👉#Murari4K – 4.40Cr~
👉#BusinessMan4K – 4.37Cr~
👉#Kushi – 3.62CR
👉#Simhadri4K – 2.90CR
👉#Jalsa – 2.57Cr
👉#Indra4K – 1.92CR
👉#Okkadu – 1.90CR~
👉#EeNagaranikiEmaindi – 1.69CR~
👉#Pokiri – 1.52Cr
👉#3Movie4K – 1.48CR~*****

మొత్తం మీద డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న 3 మూవీ అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమా ఈ రేంజ్ లో జోరు చూపించడం మామూలు విషయం కాదు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here