Home న్యూస్ కొండపొలం- ఆరడుగుల బుల్లెట్ 3rd డే…. 17th డే లవ్ స్టొరీ కలెక్షన్స్!

కొండపొలం- ఆరడుగుల బుల్లెట్ 3rd డే…. 17th డే లవ్ స్టొరీ కలెక్షన్స్!

2866
0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు కొత్త సినిమాలు ఈ వీకెండ్ లో పోటి పడగా రెండు వారాల క్రితం రిలీజ్ అయిన లవ్ స్టొరీ సినిమా మూడో వీకెండ్ లో కూడా డీసెంట్ కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుంది. కాగా ఈ మూడు సినిమాలు ఇప్పుడు ఆదివారం రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ప్రదర్శననే చూపెడుతూ ఉన్నాయ్ కానీ అందులో కొత్త సినిమాలు అయిన కొండపొలం మరియు లేట్ రిలీజ్…

ఆరడుగుల బుల్లెట్ సినిమాలు కొంచం స్లో డౌన్ అయ్యాయి… ఈ రెండు సినిమాల కన్నా లవ్ స్టొరీ ఆడియన్స్ ఎక్కువగా ప్రిఫెర్ చేస్తుండటం విశేషం. ఓవరాల్ గా కొండ పొలం సినిమా రెండో రోజు తో పోల్చితే మూడో రోజు 25% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది.

Konda Polam 2 Days Total Collections!

దాంతో సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 40 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఆరడుగుల బుల్లెట్ సినిమా రెండో రోజు తో పోల్చితే 20% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ కొన్ని మాస్ సెంటర్స్ లో బాగా పెర్ఫార్మ్ చేస్తుంది.

దాంతో ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో 15 లక్షల నుండి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా బాగుంటే 20 లక్షల దాకా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక లవ్ స్టొరీ సినిమా 16 వ రోజు కన్నా 17 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా బెటర్ గా ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా ఆల్ మోస్ట్ 20% గ్రోత్ కనిపించింది బుకింగ్స్ లో…

Love Story 2 Weeks Total Collections!!

దాంతో ఈ సినిమా ఇప్పుడు 17 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 22 లక్షల నుండి 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మూడు సినిమాల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ అనుకున్న కలెక్షన్స్ కన్నా కొంచం ఎక్కువే కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here