Home న్యూస్ ఛావా తెలుగు 3rd DAY కలెక్షన్స్…..తుక్కు రేగ్గొడుతున్న ఛావా!

ఛావా తెలుగు 3rd DAY కలెక్షన్స్…..తుక్కు రేగ్గొడుతున్న ఛావా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా రిమార్కబుల్ వసూళ్ళని అన్ సీజన్ లో సొంతం చేసుకున్న విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) సినిమా తెలుగులో రీసెంట్ గా డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా ఇక్కడ ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో…

కలెక్షన్స్ పరంగా రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ మాస్ రచ్చ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్ వచ్చిన సినిమాలను అన్నింటినీ డామినేట్ చేస్తూ మాస్ క్లాస్ సెంటర్స్ అని తేడా లేకుండా కుమ్మేస్తున్న ఛావా సినిమా ఓవరాల్ గా రెండు రోజుల్లోనే…

బ్రేక్ ఈవెన్ ని దాటేసి ప్రాఫిట్స్ ను సొంతం చేసుకోవడం మొదలు పెట్టగా….మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా…ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఇంపాక్ట్ కూడా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ట్రాక్ చేసిన…

సెంటర్స్ లో రెండో రోజు కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో జోరు చూపించిన నేపధ్యంలో సినిమా మూడో రోజు ఇప్పుడు 3 కోట్లకు పైగానే గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా…ఆఫ్ లైన్ లెక్కలు కూడా కొన్ని చోట్ల ఎక్స్ లెంట్ గానే ఉండగా…

ఓవరాల్ గా మూడో రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో 3.2-3.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు క్రికెట్ మ్యాచ్ ఇంపాక్ట్ ని బట్టి కలెక్షన్స్ లెక్క ఇంకా ఎంతవరకు వెళుతుందో చూడాలి. ఇక వీకెండ్ టోటల్ కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here