సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 2 రోజుల్లో అన్ని చోట్లా అద్బుతమైన హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు మూడో రోజులో ఎంటర్ అయిన సినిమా ఆది వారం అడ్వాంటేజ్ తో మరోసారి సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతూ ఉందని చెప్పాలి ఇప్పుడు…
ఆల్ మోస్ట్ సినిమా రెండో రోజుతో పోల్చితే మూడో రోజు ఓపెనింగ్స్ కొన్ని చోట్ల ఆల్ మోస్ట్ 10-15% రేంజ్ లో గ్రోత్ ఉండగా సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా ఇదే రేంజ్ లో ఫ్లో డే మొత్తం కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు…
కానీ నైజాంలో నైట్ షోలకు కొంచం డ్రాప్ ఉండే అవకాశం ఉన్న నేపధ్యంలో మొత్తం మీద సినిమా అటూ ఇటూగా మరో సారి రెండో రోజు లెవల్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అటూ ఇటూగా 5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అలాగే నైట్ షోలలో సినిమా హోల్డ్ చేసే లెక్కలను బట్టి ఈ లెక్క ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక డే 3 ఎండ్ అయ్యే టైం కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూసి మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం.