Home న్యూస్ అక్షరాలా 188 కోట్లు…3 వారాల్లో దుమ్ము లేపిన అజిత్!!

అక్షరాలా 188 కోట్లు…3 వారాల్లో దుమ్ము లేపిన అజిత్!!

0

కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ లేటెస్ట్ మూవీ తునివు సినిమా సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రాగా సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు 3 వారాలను పూర్తీ చేసుకుంది. సినిమా కి ఆడియన్స్ నుండి యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా సినిమా కలెక్షన్స్ పరంగా తమిళనాడులో ఓవర్సీస్ లో పోటిలో కూడా మంచి వసూళ్ళనే అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కలెక్షన్స్ నిరాశ పరిచాయి అని చెప్పాలి. మొత్తం మీద సినిమా…

Thunivu 17 Days Total WW Collections!

తెలుగు రాష్ట్రాల్లో మూడు వారాలు పూర్తీ అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
👉Nizam – 1.83Cr
👉Ceeded – 53L
👉Andhra – 1.84Cr
Total AP TG:- 4.52CR~Gross(inc Tamil)(2.16CR~ Share)
ఓవరాల్ గా సినిమా 3.5 కోట్ల టార్గెట్ కి ఇంకా 1.34 కోట్ల దూరంలో ఉండగా ఇక ఆ మార్క్ ని అందుకోవడం కష్టమే.

Thunivu 19 Days Total WW Collections!

ఇక సినిమా మూడు వారాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Tamilnadu – 112.05Cr
👉Telugu States – 4.52Cr
👉Karnataka – 13.15Cr
👉Kerala – 3.83Cr
👉ROI – 1.95Cr
👉Overseas – 52.80CR~
Total WW Collections – 188.30CR(97.10CR~ Share)

Thunivu 3 Weeks (21 Days) Total WW Collections!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ బిజినెస్ 84 కోట్లు కాగా 85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 వారాల తర్వాత టార్గెట్ మీద 12.10 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Thunivu 12 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here