బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలను పూర్తీ చేసుకున్న సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర GST రిటర్న్స్ తో కలిపి ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని హిట్ గా నిలిచి బాలయ్య కి బాక్ టు బాక్ మరో హిట్ పడటమే కాదు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కూడా సొంతం అయ్యింది.
కానీ మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 3 వారాలు పూర్తీ అయిన తర్వాత సినిమా మొత్తం మీద సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే సినిమా మొత్తం మీద 3 ఏరియాలలో కొంచం అటూ ఇటూగా నష్టాలను సొంతం చేసుకుందని చెప్పాలి. ఒకసారి 3 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 17.21Cr(inc GST)
👉Ceeded: 16.46Cr
👉UA: 8.53Cr(inc GST)
👉East: 6.58Cr(inc GST)
👉West: 4.88Cr(inc GST)
👉Guntur: 7.41Cr(inc GST)
👉Krishna: 4.71Cr(inc GST)
👉Nellore: 2.97Cr(inc GST)
AP-TG Total:- 68.75CR(111.65CR~ Gross)(GST INC)
👉Ka+ROI – 4.83Cr~
👉OS – 5.76Cr
Total WW: 79.34CR(132.85CR~ Gross)
ఇక సినిమా ఏరియాల వారి బిజినెస్ ను గమనిస్తే…
👉Nizam: 15Cr
👉Ceeded: 13Cr
👉UA: 9Cr
👉East: 5.2Cr
👉West: 5Cr
👉Guntur: 6.40Cr
👉Krishna: 5Cr
👉Nellore: 2.7Cr
AP-TG Total:- 61.30CR
👉KA: 4.50Cr
👉ROI: 1.00Cr
👉OS – 6.2Cr
Total WW: 73CR( Break Even – 74CR)
మొత్తం మీద వైజాగ్ లో లాస్ రాగా, వెస్ట్ ఏరియాలో మైనర్ లాస్ వచ్చింది, ఇక కృష్ణా ఏరియలో కూడా కొంచం లాస్ వచ్చింది. ఓవరాల్ గా మిగిలిన చోట్ల బ్రేక్ ఈవెన్ ని అందుకుని కొన్ని చోట్ల లాభాలు రాగా ఈ 3 ఏరియాల్లో మాత్రం కొద్దిగా నష్టాలను సొంతం చేసుకుంది. ఫైనల్ రన్ లో ఇంకా సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.