Home న్యూస్ రంజాన్ రోజు ఊచకోత… మహర్షి టోటల్ 4 వీక్స్ కలెక్షన్స్ ఇవే!!

రంజాన్ రోజు ఊచకోత… మహర్షి టోటల్ 4 వీక్స్ కలెక్షన్స్ ఇవే!!

0

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన ప్రతిష్టాత్మక 25 వ సినిమా మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వారలను పూర్తీ చేసుకుంది, సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ తో 4 వ వారం కూడా సాలిడ్ గా ముగించింది, నాలుగో వారం చివర్లో రంజాన్ హాలిడే దొరకడం తో మరింత రెచ్చిపోయిన సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 28 వ రోజున ఏకంగా 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది. దాంతో సినిమా ఎ రేంజ్ లో హోల్డ్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక సినిమా టోటల్ గా 28 రోజులలో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని ఏరియాల వారిగా గమనిస్తే…
Nizam: 30.02C
Ceeded: 10.03C
UA: 11.71C
East: 7.22C
West: 5.73C
Krishna: 5.57C
Guntur: 7.65C
Nellore: 2.74C
Total : 80.67C
Ka: 8.64C
ROI: 2.17C
USA: 7.62C
ROW: 2.61C
Total: 101.71Cr

సినిమాను టోటల్ గా 100 కోట్లకు అమ్మగా 101 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ప్రస్తుతానికి 71 లక్షల ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది, ఇక టోటల్ గ్రాస్ ట్రేడ్ లెక్కల్లో 172.25 కోట్లు ఉండగా నిర్మాతల లెక్కల్లో 180.65 కోట్లు ఉంది, సినిమా సీడెడ్ మరియు అమెరికాలో అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేసి ఉంటె మరో 4 కోట్లు పైనే అధికంగా వచ్చేవని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here