రణబీర్ కపూర్ లేటెస్ట్ మూవీ బ్రహ్మాస్త్ర మూడో వీకెండ్ ని కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలో శని ఆదివారలలో 26 లక్షల షేర్ ని అందుకోగా టోటల్ 17 డేస్ షేర్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి..
👉Nizam: 6.10Cr
👉Ceeded: 1.42Cr
👉UA: 1.46Cr
👉East: 95L
👉West: 61L
👉Guntur: 1.08Cr
👉Krishna: 65L
👉Nellore: 43L
AP-TG Total:- 12.70CR(24.15Cr~ Gross)
5.5 కోట్ల టార్గెట్ మీద 7.2 కోట్ల ప్రాఫిట్ ను అందుకుంది.
ఇక సినిమా 17 రోజుల టోటల్ ఇండియా లో భాషల వారిగా నెట్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Hindi – 227CR
👉Telugu States- 15.35Cr
👉Tamilnadu – 4.45Cr
👉Karnataka- 0.35Cr
👉Kerala – 0.15Cr
Total India Net – 247.30CR(117.80~ Share)
ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 17 రోజుల్లో సాధించిన గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Hindi – 234CR
👉Telugu States- 31.30Cr
👉Tamilnadu – 9.20Cr
👉Karnataka- 15.90Cr
👉Kerala – 2.80Cr
👉OS – 102Cr
Total WW Gross – 395.20CR
ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా బ్రహ్మాస్త్ర సినిమా 17 రోజుల్లో సాధించిన గ్రాస్ కలెక్షన్స్ లెక్క… ఓవరాల్ గా సినిమా కి వచ్చిన టాక్ దృశ్యా…
ఇవి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ అనే చెప్పాలి కానీ అదే టైం లో సినిమా భారీ బడ్జెట్ దృశ్యా ఇంకా బాక్స్ అఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా మరో 150 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అయినా సినిమా వసూల్ చేయాల్సి ఉంటుంది. మరి సినిమా లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.