టాలీవుడ్ యంగ్ హీరోలలో లాస్ట్ ఇయర్ వరకు వరుస పెట్టి సినిమాలు చేసిన హీరోగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) కి పేరుంది…లాస్ట్ ఇయర్ ఎక్కువ సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో ఒక్కటి మాత్రమే సక్సెస్ అవ్వగా మిగిలిన సినిమాలు నిరాశ పరచగా కొన్ని సోషల్ మీడియా ట్రోల్స్ ని కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది.
ఇలాంటి టైంలో కొంత గ్యాప్ తీసుకుని చేసిన కిరణ్ అబ్బవరం కొత్త సినిమా క(Ka Movie Collections) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కిరణ్ అబ్బవరంకి తిరుగు లేని కంబ్యాక్ మూవీగా నిలిచి రచ్చ చేసింది…లాస్ట్ ఇయర్ కిరణ్ అబ్బవరం నటించిన సినిమాల్లో…
వినరో భాగ్యము విష్ణు కథ సినిమా మొదటి రోజు 1.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా…ఆ తర్వాత చేసిన సినిమాలు చుక్కలు చూయించాయి. మీటర్ మూవీ కేవలం 30 లక్షల లోపు ఓపెనింగ్స్ ను అందుకుంటే ఆ తర్వాత చేసిన రూల్స్ రంజన్ సినిమా 40 లక్షల రేంజ్ లో…
ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది….ఆ సినిమా బడ్జెట్ కొంచం ఎక్కువే కాగా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ అట్టర్ ఫ్లాఫ్ గా వచ్చింది. ఇలా బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ తర్వాత ఇప్పుడు క మూవీ తో మొదటి రోజు 2.45 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుని కెరీర్ లోనే…
హైయెస్ట్ ఓపెనింగ్స్ తో ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్నాడు ఇప్పుడు. ఒకసారి రీసెంట్ టైం కిరణ్ అబ్బవరం మూవీస్ ఓపెనింగ్స్ ను గమనిస్తే…
#KiranAbbavaram Recent Movies 1st Day Collections(AP-TG)
👉#KA Movie- 2.45CR***
👉#RulesRanjann – 40L
👉#Meter – 30L~
👉#VinaroBhagyamuVishnuKatha – 1.35CR
👉#nenumeekubagakavalsinavadini – 35L
👉#Sammathame – 52L~
👉#sebastianpc524 – 40L
👉#SRKalyanamandapam – 1.41Cr
ఆల్ మోస్ట్ 30 లక్షలు, 40 లక్షల డిసాస్టర్ ఓపెనింగ్స్ నుండి ఇప్పుడు ఏకంగా పోటిలో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను భారీ మార్జిన్ తో నమోదు చేసే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకున్న కిరణ్ అబ్బవరం కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది క మూవీ. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.