మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ప్రీవియస్ మూవీ గని(Ghani) మూవీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయిన ఈ సినిమా భారీ డిసాస్టర్ గా నిలిచింది సినిమా… భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏమాత్రం…
హోల్డ్ చేయలేక ఫ్లాఫ్ అయిన తర్వాత మరో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వరుణ్ తేజ్ నటించిన కొత్త సినిమా గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna) సినిమా తో ఆగస్ట్ 25న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా…
ఆల్ రెడీ ట్రైలర్ రిలీజ్ అవ్వగా సినిమా ట్రైలర్ గ్రాండ్ గా రిచ్ గా ఉన్నప్పటికీ కూడా కథ కొంచం కన్ఫ్యూజింగ్ గా ఉండటంతో సినిమా పై పెద్దగా బజ్ ఏర్పడలేదు. దాంతో సినిమా ఇప్పుడు మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది.
ఇక సినిమా పై బజ్ పెద్దగా లేక పోయినా కూడా సినిమాను భారీ లెవల్ లో రిలీజ్ చేస్తూ ఉండగా ఓవర్సీస్ లో ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లోనే భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా… ఒక్క అమెరికాలోనే ఏకంగా 350 కి పైగా లోకేషన్స్ లో రిలీజ్ కానుండగా….
టోటల్ ఓవర్సీస్ లో ఈ సినిమా 450 కి పైగా లోకేషన్స్ లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది ఈ సినిమా. కానీ సినిమా కి ప్రజెంట్ ట్రెండ్ అంతగా లేక పోవడంతో టాక్ పాజిటివ్ గా సొంతం చేసుకుంటే కలెక్షన్స్ పరంగా జోరు చూపించే అవకాశం అయితే ఉంది, కానీ టాక్ మాత్రం చాలా ముఖ్యమని చెప్పాలి ఇప్పుడు.