బాక్స్ ఆఫీస్ దగ్గర అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ 4వ రోజు మే డే హాలిడే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం హోల్డ్ ని చూపించలేక పోయింది. అనుకున్న దాని కన్నా కూడా దారుణమైన డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఎపిక్ డిసాస్టర్ గా ఇక నిలవడం ఖాయం అయ్యింది అని చెప్పాలి ఇప్పుడు.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు మరోసారి కనీసం 3వ రోజు లెవల్ లో అయినా షేర్ ని అందుకుంటుంది అనుకుంటే కేవలం 17 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 20 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు.
ఇక సినిమా టోటల్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.64Cr
👉Ceeded: 81L
👉UA: 78L
👉East: 44L
👉West: 39L
👉Guntur: 66L
👉Krishna: 33L
👉Nellore: 22L
AP-TG Total:- 5.27CR(9.45CR~ Gross)
👉KA+ROI – 0.37Cr
👉OS – 0.80Cr
Total World Wide – 6.44CR(12.05CR~ Gross)
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 36.20 కోట్ల బిజినెస్ మీద 37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 30.56 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక అది అసాధ్యం కాబట్టి ఎపిక్ డిసాస్టర్ గా సినిమా నిలవడం ఖాయమని చెప్పాలి.