Home న్యూస్ 4 డేస్ లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ కలెక్షన్స్…ఏంటి సామి ఇదీ!!

4 డేస్ లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ కలెక్షన్స్…ఏంటి సామి ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలు చాలా వరకు స్ట్రగుల్ అవుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ ని చూపించ లేక పోతున్నాయి. లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమా అనుకున్న రేంజ్ లో అలరించ లేక పోయింది. దాంతో కంప్లీట్ గా సినిమా కి మిక్సుడ్ టాక్ ఆడియన్స్ నుండి లభించగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం….

హోల్డ్ ని చూపించ లేకపోయింది. మొత్తం మీద సినిమా 4వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా స్లో డౌన్ 7 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 8 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా…

ఇక సినిమా నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam – 20L
👉Ceeded – 7L
👉Andhra – 24L
Total AP TG – 0.51CR(0.95Cr~ Gross)
KA+ROI+OS- 9L
Total World Wide :-0.60CR(1.20CR~ Gross)

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 2.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తర్వాత ఇంకా 1.90 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here