Home న్యూస్ PS2- 4 డేస్ టోటల్ కలెక్షన్స్…200 కోట్ల ఊచకోత ఇది!!

PS2- 4 డేస్ టోటల్ కలెక్షన్స్…200 కోట్ల ఊచకోత ఇది!!

0

పొన్నియన్ సెల్వన్ 2 సినిమా వరల్డ్ వైడ్ గా 4వ రోజు మరోసారి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా దుమ్ము లేపే రేంజ్ లో దూసుకు పోతూ ఉంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో వర్షాల వలన కొంచం స్లో డౌన్ అయింది. కానీ మిగిలిన చోట్ల మాత్రం సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి..

సినిమా 4వ రోజు కోటి రేంజ్ లో షేర్ అందుకుంటుంది అనుకున్నా 92 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 3.02Cr
👉Ceeded: 44L
👉UA: 42L
👉East: 34L
👉West: 23L
👉Guntur: 31L
👉Krishna: 32L
👉Nellore: 19L
AP-TG Total:- 5.27CR(10.55Cr~ Gross)

Ponniyin Selvan2 3 Days Total Collections!!

సినిమా తెలుగు లో సగం టార్గెట్ ను రికవరీ చేయగా 10.50 కోట్ల మార్క్ ని అందుకోవాలి అంటే ఇంకా 5.23 కోట్ల మార్క్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 39.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. సినిమా మొత్తం మీద…

4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Tamilnadu – 67.55Cr
👉Telugu States- 10.55Cr
👉Karnataka- 12.20Cr
👉Kerala – 10.05Cr
👉ROI – 11.30Cr
👉Overseas – 95.55CR~(Updated)
Total WW collection – 207.20CR(100.05CR~ Share)
సినిమా 4 రోజుల్లో 100 కోట్ల షేర్ ని 200 కోట్లకు పైగా గ్రాస్ ను దాటేసింది. 172 కోట్ల మార్క్ ని అందుకోవాల్సి ఉండగా ఇంకా 71.95 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

Ponniyin Selvan2 4 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here