Home న్యూస్ వర్కింగ్ డే లో సెన్సేషనల్ హోల్డ్….4 డేస్ రాయన్ టోటల్ కలెక్షన్స్!!

వర్కింగ్ డే లో సెన్సేషనల్ హోల్డ్….4 డేస్ రాయన్ టోటల్ కలెక్షన్స్!!

0
Dhanush Raayan Movie 4 Days Total Collections
Dhanush Raayan Movie 4 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న కోలివుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటించిన లేటెస్ట్ మూవీ రాయన్(Raayan Movie) వీకెండ్ లో దుమ్ము దుమారం లేపగా వర్కింగ్ డేస్ లో ఇక ఎలాంటి హోల్డ్ ని చూపెడుతుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా 4వ రోజున ఓవరాల్ గా..

అంచనాలను మించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసి ఇప్పుడు బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు దూసుకు పోతుంది…తెలుగు రాష్ట్రాల్లో కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద 53 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా…

మొత్తం మీద 4 రోజుల్లో తెలుగు లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Dhanush Raayan 4 Days Telugu States Collections
👉Nizam: 2.21Cr~
👉Ceeded: 44L
👉UA: 46L
👉East: 26L
👉West: 12L
👉Guntur: 30L
👉Krishna: 27L
👉Nellore: 16L
AP-TG Total:- 4.22CR(7.95CR~ Gross)

Dhanush Raayan 4 Days Total Wold Wide Collections!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.28 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది…ఇక వరల్డ్ వైడ్ గా అంచనాలను మించి సినిమా..

10.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా 4.80 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసే రేంజ్ లో వర్కింగ్ డే లో హోల్డ్ చేసింది… ఇక మొత్తం మీద సినిమా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Dhanush Raayan 4 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 39.60Cr
👉Telugu States- 7.95Cr
👉Karnataka- 5.80Cr
👉Kerala – 3.20Cr
👉Hindi+ROI – 2.00Cr
👉Overseas – 24.25CR****
Total WW collection – 82.80CR(39.55CR~ Share)

మొత్తం మీద సినిమా 46 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 6.45 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా త్వరలోనే బ్రేక్ ఈవెన్ ని దాటేసి సినిమా సాలిడ్ లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది..

Dhanush Raayan 1st Day Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here