Home న్యూస్ 4 డేస్ సైంధవ్ టోటల్ కలెక్షన్స్…..ఇక కష్టమే సామి!!

4 డేస్ సైంధవ్ టోటల్ కలెక్షన్స్…..ఇక కష్టమే సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కెరీర్ లో 75వ సినిమాగా వచ్చిన లేటెస్ట్ మూవీ సైంధవ్(Saindhav Movie) సంక్రాంతి పండగ హాలిడేస్ అడ్వాంటేజ్ తో రిలీజ్ అయినా కూడా ఏమాత్రం జోరుని అయితే చూపించ లేక పోయింది ఇప్పుడు. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 4వ రోజున…

కనుమ హాలిడే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా సినిమా పెద్దగా జోరుని చూపించలేదు, అదే టైంలో పర్వాలేదు అనిపిస్తూ 1.28 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 1.38 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా…

ఓవరాల్ గా 2.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచే ప్రదర్శనని సొంతం చేసుకున్న సైంధవ్ మూవీ ఓవరాల్ గా 4 రోజులు పూర్తీ అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…

Saindhav Movie 4 Days Total WW Collections!

Saindhav 4 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 2.36Cr
👉Ceeded: 86L
👉UA: 1.05Cr
👉East: 64L
👉West: 36L
👉Guntur: 61L
👉Krishna: 59L
👉Nellore: 26L
AP-TG Total:- 6.73CR(11.90CR~ Gross)
👉KA+ROI: 0.40Cr
👉OS: 0.85Cr****
Total WW:- 7.98CR(14.60CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 26 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 18.02 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

Saindhav Movie 3 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here