Home న్యూస్ 4వ రోజు మళ్ళీ రచ్చ చేసిన రజినీ…4 డేస్ వేట్టయన్ టోటల్ కలెక్షన్స్!!

4వ రోజు మళ్ళీ రచ్చ చేసిన రజినీ…4 డేస్ వేట్టయన్ టోటల్ కలెక్షన్స్!!

0

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయన్(Vettaiyan Movie) మొదటి రోజు కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా స్టడీగా హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ నాలుగు రోజుల దసరా లాంగ్ వీకెండ్ లో స్ట్రాంగ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుని సగానికి పైగా రికవరీని అందుకుంది ఇప్పుడు.

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తెలుగు రాష్ట్రాలలో సైతం 4వ రోజు మంచి జోరునే చూపించిన సినిమా ఓవరాల్ గా 1.65 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని స్ట్రాంగ్ గానే వీకెండ్ ని పూర్తి చేసుకోగా మొత్తం మీద ఇప్పుడు 4 రోజుల వీకెండ్ లో..

తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Vettaiyan Movie 4 Days Telugu States Collections
👉Nizam: 3.00Cr
👉Ceeded: 1.55Cr
👉Andhra: 3.30Cr
AP-TG Total:- 7.85CR(15.05CR~ Gross)
(44%~ Recovery)
మొత్తం మీద 18 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 10.15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.

Vettaiyan Movie 3 Days Total WW Collections!!

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ లో 4వ రోజు నైట్ షోలకు కొంచం డ్రాప్ అయినా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 4వ రోజు మంచి జోరునే చూపించిన సినిమా 36.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా 17.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…

దాంతో ఓవరాల్ గా ఇప్పుడు 4 రోజుల్లో టోటల్ గా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Vettaiyan 4 Days Total WW Collections Report
👉Tamilnadu – 75.10Cr
👉Telugu States- 15.05Cr
👉Karnataka- 17.85Cr
👉Kerala – 13.10Cr
👉ROI – 3.85Cr
👉Overseas – 64.15CR~***(EST)
Total WW Collections –189.10CR(92.45CR~ Share)
(57% Recovery)

మొత్తం మీద 162 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 4 రోజుల్లో 57% రికవరీని సొంతం చేసుకున్న సినిమా క్లీన్ హిట్ కోసం మరో 69.55 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి ఇక…

Vettaiyan Movie 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here