Home న్యూస్ మళ్ళీ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్ ఫ్యాన్స్….4 సారి ఇది!!

మళ్ళీ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్ ఫ్యాన్స్….4 సారి ఇది!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరిట మరో రికార్డ్ వచ్చి చేరింది. సోషల్ మీడియా లో మిగిలిన హీరోలతో పోల్చితే చాలా తక్కువ సమయమే యాక్టివ్ గా ఉండే హీరో ఎన్టీఆర్. అయినా కానీ మిగిలిన హీరోల కన్నా కూడా తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ రీచ్ ఎక్కువ గా ఉందని చెప్పాలి. రీసెంట్ టైం లో తన ట్వీట్స్ లో ఎక్కువ శాతం భారీ రీచ్ ని సొంతం చేసుకోగా…

అందులో కొన్ని ట్వీట్స్ కి ఏకంగా 1 లక్ష కి పైగానే లైక్స్ దక్కాయి. టాలీవుడ్ హీరోలలో మొదటి సారి లక్ష లైక్స్ ట్వీట్ ని అందుకుని కూడా ఎన్టీఆరే… తర్వాత క్రమంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ ల ట్వీట్స్ కి లక్ష లైక్స్ దక్కాయి.

రీసెంట్ గా మహేష్ బాబు మరియు ఎన్టీఆర్ కి ఇద్దరికీ ఈక్వల్ గా 3 ఒక లక్ష లైక్స్ ట్వీట్స్ ఉండగా టాలీవుడ్ తరుపున ఇద్దరూ టాప్ లో ఉన్నారు. కాగా రీసెంట్ గా జరిగిన బాలయ్య బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ బాలయ్య ని విష్ చేసిన ట్వీట్…

అప్పటికే ఆల్ మోస్ట్ 1 లక్ష లైక్స్ కి చేరుకోగా… అది రీసెంట్ గా ఆ లక్ష లైక్స్ ని దాటేసి ఎన్టీఆర్ ఖాతాలో నాలుగో సారి 1 లక్ష లైక్స్ ని అందుకున్న ట్వీట్ గా నిలిచింది. దాంతో 1 లక్ష లైక్స్ విషయం లో ఇప్పుడు ఎన్టీఆర్ తిరిగి 4 సార్లు లక్ష లైక్స్ ట్వీట్స్ తో టాప్ లో ఉండగా…

తర్వాత మహేష్ బాబు 3 ట్వీట్స్ తోనూ, పవన్ కళ్యాణ్ మరియు రానా లు 2 లక్ష ట్వీట్స్ తో ఉండగా అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ లు 1 సారి లక్ష ట్వీట్స్ తో ఉన్నారు. త్వరలో మన హీరోల లిస్టులో ఇవీ మరిన్ని చేరే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here