అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ మూవీ మంచి బజ్ ను రిలీజ్ కు ముందు సొంతం చేసుకున్నా కానీ రిలీజ్ అయ్యాక తీవ్రమైన నెగటివ్ టాక్ ఇంపాక్ట్ వలన సినిమా ఏ దశలో కూడా ఇంపాక్ట్ ని హోల్డ్ ని చూపించలేక పోయింది సినిమా… సినిమా రెండో రోజు నుండే డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకుంటూ….
దారుణమైన డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఏ దశలో కూడా బిజినెస్ కి న్యాయం చేయలేక పోయింది. రెండు మూడు రోజుల్లో భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు నాలుగో రోజు మే డే హాలిడే ఉన్నప్పటికీ కూడా..
ఎక్కడా కూడా ఏజెంట్ మూవీ అంచనాలను అందుకోవడంలో 10% కూడా హోల్డ్ ని చూపించలేక పోయింది సినిమా. ఇక నాలుగో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ హోల్డ్ చూస్తుంటే సినిమా 3వ రోజు లెవల్ లో కూడా కలెక్షన్స్ ని అందుకోవడం ఇప్పుడు కష్టంగానే ఉందని చెప్పాలి.
డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ఇంపాక్ట్ వలన సినిమాను పెర్సెంటేజ్ బేస్ మీద రన్ అయినా కూడా ఈ రోజు 30 లక్షల రేంజ్ లో కూడా షేర్ ని అందుకోవడం కష్టంగానే ఉంది. వరల్డ్ వైడ్ గా 35 లక్షల రేంజ్ లో కూడా అందుకోవడం కష్టమే అని చెప్పాలి. ఇక 4 డేస్ అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.