తమిళనాడులో అలాగే ఓవర్సీస్ లో ఊహకందని రేంజ్ లో హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా, మిగిలిన చోట్ల కలెక్షన్స్ పరంగా కొంచం అండర్ పెర్ఫార్మ్ చేస్తూ ఉన్నపటికీ కూడా…
ఓవరాల్ గా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే సెన్సేషనల్ రికవరీతో ఎక్స్ లెంట్ గా వీకెండ్ లో దుమ్ము లేపుతుంది…సినిమా 3వ రోజు రెట్టించిన జోరు చూపించిన సినిమా 4వ రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా జోరు చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి…
పర్వాలేదు అనిపిస్తూ దూసుకు పోతున్న సినిమా 1 కోటి రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక తమిళనాడులో మాత్రం మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతున్న సినిమా మరోసారి 23-25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా…
కర్ణాటక, హిందీ లో మరోసారి మంచి జోరునే చూపెడుతున్న సినిమా ఓవర్సీస్ లో మరోసారి రిమార్కబుల్ హోల్డ్ ని చూపిస్తూ ఉండటంతో 4వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా మరోసారి 55కోట్ల మార్క్ ని దాటడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు అన్ని చోట్లా…
3వ రోజు లెవల్ లో జోరు చూపిస్తే 58-60 కోట్ల మార్క్ ని అందుకునే ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఉంది. మరి సినిమా 3వ రోజు లెవల్ లో మరోసారి అంచనాలను మించితే ఈ లెక్క కూడా దాటే ఛాన్స్ కొద్ది వరకు ఉంది. ఇక టోటల్ గా సినిమా 4 రోజుల వీకెండ్ లో టోటల్ గా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి ఇప్పుడు.