Home న్యూస్ 5 డేస్ ఆరడుగుల బుల్లెట్ కలెక్షన్స్!

5 డేస్ ఆరడుగుల బుల్లెట్ కలెక్షన్స్!

834
0

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన ఓల్డ్ మూవీ ఆరడుగుల బుల్లెట్ బాక్స్ ఆఫీస్ దగ్గర లేట్ గా రిలీజ్ అవ్వగా సినిమా పడుతూ లేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని లిమిటెడ్ గా అయినా సొంతం చేసుకుంటుంది… సినిమా మొత్తం మీద 3 రోజుల వీకెండ్ తర్వాత నాలుగో రోజు డ్రాప్స్ కొంచం ఎక్కువగానే సొంతం చేసుకున్న ఓల్డ్ మూవీ నుండి ఇంత కన్నా ఎక్కువ ఆశించలేం కానీ బిజినెస్ దృశ్యా…

ఇంకా బెటర్ కలెక్షన్స్ ని సినిమా రాబట్టాల్సిన అవసరం ఉంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు 12 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 5 వ రోజు కి వచ్చే సరికి 8 లక్షల దాకా షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. దాంతో సినిమా 5 రోజుల టోటల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…

👉Nizam: 28L
👉Ceeded: 17L
👉UA: 11L
👉East: 10L
👉West: 7L
👉Guntur: 7L
👉Krishna: 8L
👉Nellore: 4L
AP-TG Total:- 0.92CR(1.55CR~ Gross)
Rest – 5L~
Total WW – 0.97Cr(1.66CR~ Gross)
సినిమా 3.2 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 2.23 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here