Home న్యూస్ ఇదీ అఫీషియల్…మాస్ కుమ్ముడు…5 డేస్ టోటల్ కలెక్షన్స్!!

ఇదీ అఫీషియల్…మాస్ కుమ్ముడు…5 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0

కెరీర్ మొదలు పెట్టిన 6 ఏళ్ళకి అఖిల్ అక్కినేని బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి క్లీన్ హిట్ ని బ్రేక్ ఈవెన్ మూవీ మీద ప్రాఫిట్ జోన్ లోకి 5 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఎంటర్ అయ్యి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తో సాలిడ్ హిట్ ని అందుకునేలా దూసుకు పోతున్నాడు. సినిమా 5 వ రోజు పబ్లిక్ హాలిడే దొరకడంతో మరీ అనుకున్న రేంజ్ లో వాడుకోక పోయినా కానీ ఉన్నంతలో….

మంచి హోల్డ్ నే సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని దక్కించుకుంది, సినిమా 4 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ క్లోజ్ గా వెళ్ళగా 5 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ప్రాఫిట్ జోన్ లో ఎంటర్ అయ్యింది.

సినిమా 4 వ రోజు 1.59 కోట్ల షేర్ ని అందుకోగా 5 వ రోజు అందులో 28 లక్షల మేర మాత్రమె లాస్ అయ్యి మొత్తం మీద 1.31 కోట్ల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది, దాంతో సినిమా టోటల్ గా 5 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 6.64Cr
👉Ceeded: 3.52Cr
👉UA: 2.07Cr
👉East: 1.03Cr
👉West: 84L
👉Guntur: 1.19Cr
👉Krishna: 93L
👉Nellore: 70L
AP-TG Total:- 16.92CR(28CR Gross)
Ka+ROI: 1.22Cr
OS – 2.20Cr
Total WW: 20.34CR(33.85CR~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క… సినిమా ను మొత్తం మీద…

ఓన్ రిలీజ్ కాకుండా 18.5 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఇప్పటి వరకు సినిమా 1.34 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక రెండో వారంలో పెద్దగా పోటి ఏమి లేదు కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ప్రాఫిట్స్ తో సినిమా దుమ్ము లేపే ఛాన్స్ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here