Home న్యూస్ ఇప్పటినుండి లెక్క ఇదే… 20 కొట్టాలి

ఇప్పటినుండి లెక్క ఇదే… 20 కొట్టాలి

1

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పూజ హెడ్గే ల కాంబినేషన్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకుని 92 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన విషయం తెలిసిందే.. కాగా ఇప్పుడు మొత్తం మీద 5 రోజులను పూర్తి చేసుకున్న ఈ సినిమా అన్నీ ఏరియాల్లో దుమ్ము లేపే వసూళ్లు సాధించింది.

 మొత్తం మీద రెండు రాష్ట్రాల బిజినెస్ 67 కోట్లకు జరగగా అందులో 52.7 కోట్ల షేర్ ని 5 రోజుల్లోనే సాధించింది…మిగిలిన రన్ లో ఆల్ మోస్ట్ 15 కోట్లకు బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక కర్నాటక లో 8.3 కోట్ల బిజినెస్ జరగగా ఇప్పటికి అక్కడ 7.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్నట్లు సమాచారం.

ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా 1.5 కోట్ల రేంజ్ లో జరగగా 1 కోటి వరకు రికవరీ అయింది… ఇక ఓవర్సీస్ లో సినిమా 14 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకోగా ఆల్ మోస్ట్ 11 కోట్ల రికవరీ చేసింది… టోటల్ గా 91 కోట్ల బిజినెస్ కి 72.2 కోట్ల రికవరీ ని ఓవరాల్ గా సాధించగా ఇప్పటి నుండి బ్రేక్ ఈవెన్ కి 20 కోట్ల షేర్ కావాల్సి ఉంటుంది… ఇది సెకెండ్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here