Home TRP రేటింగ్ తెలుగులో దారుణమైన డిసాస్టర్…..కానీ ఇక్కడ మాత్రం కుమ్మిందిగా!!

తెలుగులో దారుణమైన డిసాస్టర్…..కానీ ఇక్కడ మాత్రం కుమ్మిందిగా!!

0

కోలివుడ్ స్టార్స్ లో ఎవ్వరూ కూడా తెలుగు లో టచ్ చేయాలని క్రేజ్ ను సొంతం చేసుకున్న స్టార్ సూపర్ స్టార్ రజినీ కాంత్… సరైన సినిమా పడితే తెలుగు లో సంచలన కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపే సూపర్ స్టార్ రజినీ కి రీసెంట్ టైం లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇలాంటి సినిమా పడలేదు అనే చెప్పాలి. కబాలి లాంటి హైప్ ఏ సినిమా కి సొంతం కాలేదు రోబో లాంటి సక్సెస్ ను….

Peddanna 2 Days Total Collections!

రోబో 2 కూడా రిపీట్ చేయలేదు… మొత్తం మీద రజినీ నుండి ఓ శివాజీ రేంజ్ హిట్ ని అందరూ ఆశగా ఎదురు చూస్తుంటే నరసింహా రేంజ్ లో హిట్ అయ్యేలా అనిపించిన పెద్దన్న సినిమా టీసర్ ప్రోమోలతో మంచి అంచనాలనే పెంచింది కానీ….

Peddanna 3 Days Total Collections!

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పుడు అంచనాలను మినిమమ్ అందుకోలేక తెలుగు లో తీవ్రమైన డిసాస్టర్ గా నిలిచింది. 13 కోట్ల టార్గెట్ కి 4.32 కోట్లు మాత్రమే రాబట్టి 8.68 కోట్ల నష్టాన్ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ డిసాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ను రీసెంట్ గా….

Peddanna 4 Days Total Collections!

టెలివిజన్ లో టెలికాస్ట్ చేశారు… జెమినీ టీవీ ఈ సినిమాను ఓన్ గా నిర్మించడంతో సినిమా శాటిలైట్ రైట్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉండగా తమిళ్ లో టెలికాస్ట్ చేసినప్పుడు అక్కడ 21.60 రేటింగ్ తో సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయినా కానీ టెలివిజన్ లో టెలికాస్ట్ చేసినప్పుడు మాత్రం మొదటి సారి ఓవరాల్ గా…

Peddanna 5 Days Collections!

6.35 రేటింగ్ ను సొంతం చేసుకుని మంచి రేటింగ్ నే ఓవరాల్ గా అందుకుంది అని చెప్పాలి. రీసెంట్ టైం లో కొన్ని పెద్ద సినిమాలకు వచ్చిన రేటింగ్ ఇది… పెద్దన్న డిసాస్టర్ రిజల్ట్ తర్వాత కూడా ఇలాంటి రేటింగ్ సొంతం అవ్వడం విశేషం అనే చెప్పాలి. దాంతో తమిళ్ లో టెలివిజన్ లో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా తెలుగు లో కూడా బాగానే ఆకట్టుకుంది అని చెప్పాలి.

Peddanna 7 Days Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here