Home న్యూస్ రికార్డ్ కొట్టని ఎన్టీఆర్ ఫ్యాన్స్…ఫైనల్ కౌంట్ ఇదే!

రికార్డ్ కొట్టని ఎన్టీఆర్ ఫ్యాన్స్…ఫైనల్ కౌంట్ ఇదే!

395
0

  

    సోషల్ మీడియా లో ప్రస్తుతం ఎలెక్షన్ ఫీవర్ పీక్ టైం లో నడుస్తుండగా మరో పక్క I P L కూడా జోరు గా సాగుతుండటం తో ఫ్యాన్స్ ఎక్కువగా ట్రెండ్ చేసే ఫస్ట్ లుక్స్, బర్త్ డే ట్రెండ్స్ కి గట్టి ఎదురు దెబ్బే తగులుతుంది, రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకల్లో 24 గంటల్లో కేవలం 2 లక్షల 72 వేల ట్వీట్స్ మాత్రమె పోల్ అయ్యి

వన్ ఆఫ్ ది లోవెస్ట్ బర్త్ డే ట్రెండ్స్ లో ఒకటిగా నిలవగా రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ బర్త్ డే కి మరో 50 రోజులు ఉందీ అని అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ ని సోషల్ మీడియా లో జరపగా 24 గంటల్లో కొత్త రికార్డులు ఏవి నమోదు కాలేదు.

ఎలేక్షన్స్ అండ్ I P L ఎఫెక్ట్ చూపడం తో 24 గంటల్లో ఫ్యాన్స్ కలిసి కేవలం 4 లక్షల 72 వేల ట్వీట్స్ మాత్రమె పోల్ చేశారు, ఇది రీసెంట్ టైం లో అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ లో తక్కువ ట్వీట్స్ వచ్చిన ట్వీట్స్ కౌంట్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు.

అదే సమయం లో రీసెంట్ గా జరిగిన రామ్ చరణ్ బర్త్ డే ట్రెండ్ తో పోల్చితే ఆల్ మోస్ట్ 2 లక్షలు అధికంగా ట్వీట్స్ ని సాధించి లీడ్ లో నే ఉన్నారు, ఏది ఏమైనా సోషల్ మీడియా లో మరి కొంత కాలం ఈ ట్రెండ్స్ కి ఎలేక్షన్స్, I P L మరియు వరల్డ్ కప్ ఎఫెక్ట్ చూపే చాన్స్ ఉంది.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్ లో RRR సినిమా చేస్తున్న విషయం తెలిసిందే, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!