బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ డాన్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం అయింది… కాగా సినిమా తమిళనాడులో మంచి బజ్ తో రిలీజ్ అవ్వగా తెలుగులో రిలీజ్ కి ముందు వరకు కూడా అసలు ఎలాంటి బజ్ లేకుండా రిలీజ్ అవ్వగా తెలుగు లో కూడా మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో….
కలెక్షన్స్ వీకెండ్ లో పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా సినిమా తమిళనాడులో మట్టుకు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని చెప్పాలి. సినిమా తమిళనాడులో మొదటి వీకెండ్ లో ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సినిమా మొదటి 3 రోజుల వీకెండ్ లో 28.80 కోట్ల రేంజ్ లో…
గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను సొంతం చేసుకోగా సోమవారం సినిమా 4.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా తెలుగు రాష్ట్రాలలో 2 రోజుల్లో 50 లక్షల గ్రాస్ ను అందుకోగా మొత్తం మీద 4 రోజుల్లో 1.05 కోట్ల గ్రాస్ ను అందుకుంది మొత్తం మీద… ఇక టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
4 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Tamilnadu – 33.60Cr
👉Telugu States – 1.20Cr
👉Karnataka- 2.45Cr
👉Kerala+ROI – 0.95CR~
👉Overseas – 11.30Cr(Approx)
Total WW collection – 50.00CR Approx
మొత్తం మీద సినిమా 4 రోజులు పూర్తీ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ ట్రేడ్ వర్గాల కలెక్షన్స్ అంచనా…. మొత్తం మీద సినిమా…
తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి ఎలాంటి ప్రమోషన్స్ లాంటివి లేకున్నా కానీ ఏకంగా 65 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…. మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ 26 కోట్లకు పైగా ఉందని ట్రేడ్ వర్గాల అంచనా… సినిమా జోరు చూస్తుంటే లాంగ్ రన్ లో మరో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని శివకార్తికేయన్ కెరీర్ లో సొంతం చేసుకునే అవకాశం ఉంది.