Home న్యూస్ ప్రిన్స్ 8 డేస్ టోటల్ కలెక్షన్స్…ఇక ఔటే!!

ప్రిన్స్ 8 డేస్ టోటల్ కలెక్షన్స్…ఇక ఔటే!!

0

కోలివుడ్ ప్రిన్స్ శివ కార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ప్రిన్స్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి జనాల నుండి అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు, దాంతో సినిమా మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని రెండో వారం లో అడుగు పెట్టగా కలెక్షన్స్ పరంగా ఇంకా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సినిమా తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజున 4 లక్షల షేర్ ని అందుకుంది. దాంతో టోటల్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam – 1.16Cr
👉Ceeded – 31L
👉Andhra – 1.43Cr
Total AP TG – 2.90CR(5.50Cr~ Gross)
7 కోట్ల రేంజ్ టార్గెట్ కి గాను సినిమా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 4.10 కోట్ల షేర్ ని అందుకోవాలి.

ఇక సినిమా 8 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 26.85Cr
👉Telugu States- 5.50Cr
👉Karnataka- 1.32Cr
👉Kerala – 0.41Cr
👉ROI – 0.20Cr
👉Overseas – 8.80CR~(est)
Total WW Business – 43.08CR(21.70Cr~ Gross)

సినిమాను మొత్తం మీద 50 కోట్ల రేంజ్ వాల్యూ బిజినెస్ కి అమ్మగా 51 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 29.30 కోట్ల షేర్ ని అందుకుంటేనే క్లీన్ హిట్ అవుతుంది. ఇక రన్ త్వరలోనే ముగిసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here