Home న్యూస్ ప్రిన్స్: 7 కోట్లు కావాలి….4 రోజుల్లో వచ్చింది ఇదే!!

ప్రిన్స్: 7 కోట్లు కావాలి….4 రోజుల్లో వచ్చింది ఇదే!!

0

కోలివుడ్ సెన్సేషన్ శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ప్రిన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి వీకెండ్ లో రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి డీసెంట్ కామెడీ ఎంటర్ టైనర్ అని టాక్ వచ్చినా కానీ జనాలను థియేటర్స్ కి అనుకున్న విధంగా అయితే రప్పించ లేక పోయింది. దాంతో సినిమా వీకెండ్ లోనే స్లో అవ్వగా ఇప్పుడు సినిమా 4వ రోజు దీపావళి హాలిడే అడ్వాంటేజ్ తో…

కొద్ది వరకు గ్రోత్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించింది. మరోసారి 40 లక్షల నుండి 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా కానీ సినిమా మొత్తం మీద 60 లక్షల దాకా షేర్ ని 4వ రోజు సొంతం చేసుకుంది.

దాంతో సినిమా టోటల్ గా 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam – 94L
👉Ceeded – 26L
👉Andhra – 117L
Total AP TG – 2.37CR(4.50Cr~ Gross)

మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల వర్త్ బిజినెస్ 6.50 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 7 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా 4 రోజుల తర్వాత సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 4.63 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here