బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన లేటెస్ట్ మూవీ భోలా శంకర్(Bholaa shankar) సినిమా ఆడియన్స్ ముందుకు ఇండిపెండెన్స్ వీకెండ్ లో రిలీజ్ అవ్వగా సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా…
విఫలం అవ్వగా వీకెండ్ కూడా గట్టిగా హోల్డ్ చేయలేక పోయిన భోలా శంకర్ సినిమా భారీగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుని డిసాస్టర్ కాదు ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. సినిమా టోటల్ రన్ లో 80.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో…
కేవలం 29.50 కోట్లు మాత్రమే రికవరీ చేసి ఏకంగా 51 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని ఎపిక్ ఆల్ టైం డిసాస్టర్ గా నిలిచింది. అలాంటి రిజల్ట్ తర్వాత సినిమా డిజిటల్ లో రిలీజ్ అయ్యి అక్కడ ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతూ ఉండగా….
సినిమా థియేటర్స్ నుండి వారం రోజులకే రన్ ని కంప్లీట్ చేసుకుంది అనుకున్నా కూడా సినిమా ఏకంగా 50 రోజులను ఆంధ్రప్రదేశ్ లో 2 సెంటర్స్ లో కంప్లీట్ చేసుకుంది. అలాగే కర్ణాటకలో ఒక సెంటర్ లో 50 రోజులను పూర్తి చేసుకోవడం విశేషం.
#BholaShankar 50days Direct 2Centers
Adoni – Satyam
Kadiri – Radhika
ఇంత డిసాస్టర్ మూవీ కూడా 2 సెంటర్స్ లో 50 రోజులను పూర్తి చేసుకోవడం విశేషం అనే చెప్పాలి. రీసెంట్ టైంలో చాలా వరకు పెద్ద సినిమాలు కూడా 50 రోజులను పూర్తి చేసుకోవడం లేదు, అలాంటి ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సినిమా ఇలా 50 డేస్ ను పూర్తి చేసుకోవడం అందరికీ మైండ్ బ్లాంక్ చేసిందని చెప్పాలి.
That is megastar…..