Home న్యూస్ సూపర్ హిట్ రివ్యూలు…చందు చాంపియన్ 5 డేస్ కలెక్షన్స్ ఇవే!

సూపర్ హిట్ రివ్యూలు…చందు చాంపియన్ 5 డేస్ కలెక్షన్స్ ఇవే!

0

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ మంచి రిజల్ట్ లను సొంతం చేసుకుంటున్న సినిమాలు జోరు చూపిస్తూ ఉన్నాయి. లాస్ట్ వీక్ లో వచ్చిన ముంజ్య(Munjya Movie) సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రీసెంట్ గా మరో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతూ ఉంది… లేటెస్ట్ గా కార్తీక్ ఆర్యన్(Karthik Aryan)…

హీరోగా నటించిన లేటెస్ట్ బయోపిక్ మూవీ అయిన చందు చాంపియన్(Chandu Champion Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా కూడా వీకెండ్ లో మంచి జోరు ని చూపించిన తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా స్టడీగా హోల్డ్ ని కొనసాగిస్తూ దూసుకు పోతుంది…

బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో 21.25 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకోగా మిగిలిన 2 రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8.25 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుంది సినిమా…దాంతో ఓవరాల్ గా 5 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా టోటల్ గా…

29.75 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని స్టడీగా జోరు చూపిస్తూ దూసుకు పోతుంది… టోటల్ గా 5 రోజుల ఇండియా గ్రాస్ 36 కోట్ల దాకా ఉండగా ఓవర్సీస్ 7.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 43.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని సినిమా లాంగ్ రన్ లో ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ మార్క్ వైపు పరుగులు పెడుతుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here