Home న్యూస్ 4th డే కన్నా 5th డే ఎక్కువ…ఈ సినిమా ఏంటి ఇలా కొడుతుంది!

4th డే కన్నా 5th డే ఎక్కువ…ఈ సినిమా ఏంటి ఇలా కొడుతుంది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమాగా రిలీజ్ అయిన బాలీవుడ్ చిన్న మూవీ ముంజ్య(Munjya Movie) సినిమా మంచి రివ్యూలను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా సూపర్ స్ట్రాంగ్ గా దూసుకు పోతున్న ఈ సినిమా వీకెండ్ లో దుమ్ము లేపిన తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా వర్కింగ్ డేస్ లో కూడా సినిమా సూపర్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తుంది…

350 కోట్లు పెట్టి తీస్తే టోటల్ గా వచ్చింది ఇది…ఇండియన్ మూవీస్ లో ఎపిక్ డిసాస్టర్!
4వ రోజు ఆల్ మోస్ట్ మొదటి రోజుకి దగ్గర అయ్యే రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా ఇప్పుడు 5వ రోజున 4వ రోజుకి మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి. సినిమా 4వ రోజున 4.11 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 5వ రోజుకి వచ్చే సరికి…

జోరు పెంచి 4.21 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఆల్ మోస్ట్ మొదటి రోజుకి ఈక్వల్ గా కలెక్షన్స్ ని అందుకుంది. ఫస్ట్ డే 4.2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా 5వ రోజు కూడా అదే రేంజ్ లో హోల్డ్ చేయగా ఓవరాల్ గా 5 రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా 28.36 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని…

హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ టోటల్ కలెక్షన్స్….హిట్టా-ఫట్టా!!
ఇండియాలో సొంతం చేసుకోగా మొదటి వీక్ లో ఇప్పుడు 35 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉండగా సెకెండ్ వీకెండ్ టైంకి 50 కోట్ల క్లబ్ లో సినిమా చేరే అవకాశం ఎంతైనా ఉందని అంచనా వేస్తున్నారు. చిన్న సినిమానే అయినా కూడా లాంగ్ రన్ లో సూపర్ స్ట్రాంగ్ గా ఈ సినిమా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here