Home న్యూస్ 5 డేస్ సైంధవ్ టోటల్ కలెక్షన్స్…దెబ్బ మీద దెబ్బ ఇది!

5 డేస్ సైంధవ్ టోటల్ కలెక్షన్స్…దెబ్బ మీద దెబ్బ ఇది!

0

విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) లేటెస్ట్ మూవీ సైంధవ్(Saindhav Movie) సంక్రాంతికి రిలీజ్ అవ్వగా సినిమా మిక్సుడ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా సినిమా మిగిలిన సినిమాలతో పోటిలో ఏమాత్రం జోరుని చూపించ లేక పోతుంది ఇప్పుడు…

సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు 1.28 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 5వ రోజు మొత్తం మీద 84 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 88 లక్షల రేంజ్ లో షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. ఇక మొత్తం మీద…

Saindhav Movie 3 Days Total WW Collections!

5 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Saindhav 5 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 2.44Cr
👉Ceeded: 1.00Cr
👉UA: 1.32Cr
👉East: 75L
👉West: 43L
👉Guntur: 66L
👉Krishna: 67L
👉Nellore: 30L
AP-TG Total:- 7.57CR(13.40CR~ Gross)
👉KA+ROI: 0.42Cr
👉OS: 0.88Cr****
Total WW:- 8.87CR(16.20CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 26 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా 5 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 17.13 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలతో పోల్చితే ఏమాత్రం హోల్డ్ ని చూపించలేక పోతుంది…ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Saindhav Movie 2 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here