Home న్యూస్ 5th డే PS-2 కలెక్షన్స్ రిపోర్ట్…ఈ రోజు ఎంత రావోచ్చంటే!!

5th డే PS-2 కలెక్షన్స్ రిపోర్ట్…ఈ రోజు ఎంత రావోచ్చంటే!!

0

మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పొన్నియన్ సెల్వన్ 2 సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మొదటి పార్ట్ రేంజ్ లో అయితే జోరు చూపించడం లేదు కానీ స్టడీగానే బాక్స్ ఆఫీస్ రన్ ని అయితే కొనసాగిస్తుంది అని చెప్పాలి ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల తర్వాత 5వ రోజున…

ఫుల్ వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అవ్వగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఆల్ మోస్ట్ 50% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది సినిమా… అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కల పరంగా కొంచం గ్రోత్ ని సొంతం చేసుకుంటే సినిమా అటూ ఇటూగా…

Ponniyin Selvan2 3 Days Total Collections!!

50 లక్షల రేంజ్ లో షేర్ ని 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అందుకునే అవకాశం ఉండగా, సినిమా తమిళనాడులో ఈ రోజు మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ లో 35% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా సినిమా ఇప్పుడు అటూ ఇటూగా అక్కడ 7-8 కోట్ల రేంజ్ లో..

గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా ఈ రోజు 18 నుండి 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక టోటల్ 5 డేస్ మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Ponniyin Selvan2 2 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here