Home న్యూస్ 5th వీకెండ్ కల్కిరికార్డ్ టికెట్ సేల్స్…జవాన్ ని క్రాస్ చేసి మాస్ రచ్చ!

5th వీకెండ్ కల్కిరికార్డ్ టికెట్ సేల్స్…జవాన్ ని క్రాస్ చేసి మాస్ రచ్చ!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ అల్టిమేట్ లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా ప్రభాస్ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఇక బాక్స్ ఆఫీస్ రన్ ఏ రేంజ్ లో ఉంటుందో నిరూపిస్తూ అల్టిమేట్ లాంగ్ రన్ ని సొంతం చేసుకుని…

1000 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపగా 5వ వీకెండ్ లో రిమార్కబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. రీసెంట్ గా బుక్ మై షో వాళ్ళు టికెట్ సేల్స్ ను అప్ డేట్ చేయడం మొదలు పెట్టగా తర్వాత వచ్చిన మూవీస్ లో…

బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ జవాన్(Jawan Movie) 5వ వీక్ లో వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ హెల్ప్ తో దుమ్ము లేపగా ఓవరాల్ గా 5వ వీకెండ్ లో లక్షా 39 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది…

ఇక ఇప్పుడు ఈ రికార్డ్ ను ఎలాంటి హాలిడే హెల్ప్ లేకుండానే రిలీజ్ అయిన కల్కి మూవీ 5వ వీకెండ్ లో సెన్సేషనల్ ఆక్యుపెన్సీతో ఏకంగా లక్షా 63 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది…. ఎలాంటి టికెట్ ఆఫర్స్ పెట్టకుండానే ఈ రేంజ్ లో టికెట్ సేల్స్ ను…

సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు…ఓవరాల్ గా 5వ వీకెండ్ లో బెస్ట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన కల్కి మూవీ ఇక మిగిలిన రన్ లో ఇదే రేంజ్ లో జోరుని కొనసాగిస్తే ఫుట్ ఫాల్స్ ను ఇంకా పెంచుకోవడమే కాదు లాభాలను కూడా ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి.

Kalki 2898 AD 32 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here