Home న్యూస్ ఇస్మార్ట్ శంకర్ 6 డేస్ టోటల్ కలెక్షన్స్….ఊపు తగ్గలేదు!!

ఇస్మార్ట్ శంకర్ 6 డేస్ టోటల్ కలెక్షన్స్….ఊపు తగ్గలేదు!!

0

రామ్ లేటెస్ట్ సెన్సేషన్ ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం జోరు తగ్గకుండా అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది, సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో 5 రోజుల్లోనే 26 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజున కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా కలెక్షన్స్ ని అందుకున్న సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 6 వ రోజున 1.93 కోట్ల షేర్ ని అందుకుని 25 కోట్ల షేర్ మార్క్ ని కంప్లీట్ చేసుకుంది.

iSmart Shankar 6 Days Total Collections...

ఇక వరల్డ్ వైడ్ గా 2.02 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా టోటల్ గా 6 రోజుల్లో 28 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసింది. 6రోజుల కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి..
#iSmartShankar Day 6 Ap-TG: 1.93Cr??
?Total 6 Days ApTg Collections: 25.70Cr??
?Day 6 WW collections: 2.02Cr~
?Total 6 Days WW collections: 28.15Cr?
? (Break Even 18.8Cr) (S-U-P-E-R-H-I-T)
Profit:- 9.35Cr profit as of Now
?Total Gross: Trade 50.5Cr- Producer 56Cr

iSmart Shankar 6th Day Openings Report!??

సినిమా జోరు చూస్తుంటే మొదటి వారం లోపు 30 కోట్ల లోపు షేర్ ని అందుకోవడం పక్కా అని చెప్పొచ్చు. ఇక రెండో వారం లో రిలీజ్ అయ్యే డియర్ కామ్రేడ్ ని ఎంతవరకు తట్టుకుంటుంది అన్నదాని పై ఫైనల్ రన్ లో ఎంత దూరమ్ వెళుతుందో చెప్పగలం, ఇక 7 వ రోజు సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here