Home న్యూస్ అక్షరాలా 63.60CR…..వరుస ఫ్లాఫ్స్ లో కూడా గోపీచంద్ రచ్చ!

అక్షరాలా 63.60CR…..వరుస ఫ్లాఫ్స్ లో కూడా గోపీచంద్ రచ్చ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాచో స్టార్ గోపీచంద్(Gopichand) క్లీన్ హిట్ కొట్టి చాలా టైం అవుతుంది….ఆల్ మోస్ట్ 10 ఏళ్ళ క్రితం లౌక్యం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టగా తర్వాత చేసిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వలేదు. అయినా కూడా గోపీచంద్ సినిమాలు అంటే నాన్ థియేట్రికల్ రైట్స్ ఎప్పటి కప్పుడు బాగానే…

పలుకుతూ ఉండటంతో హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంబంధం లేకుండా రీసెంట్ మూవీస్ అన్నింటికీ మంచి బిజినెస్ లు జరుగుతూ ఉండగా గోపీచంద్ రీసెంట్ మూవీ రామబాణం డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నా కూడా ఇప్పుడు గోపీచంద్ నటించిన కొత్త సినిమా భీమా(Bhimaa Movie) డీసెంట్ బిజినెస్ ను అందుకుంది…

ఓవరాల్ గా సినిమా 11.30 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోగా రీసెంట్ టైంలో గోపీచంద్ వరుస ఫ్లాఫ్స్ తో ఉన్నా కూడా తన లేటెస్ట్ 5 సినిమాల బిజినెస్ లెక్కలు 63 కోట్లకు పైగా ఉండటం విశేషం… ఒకసారి గోపీచంద్ రీసెంట్ 5 మూవీస్ బిజినెస్ లెక్కలను గమనిస్తే..

#Gopichand Recent Movies Business Details
👉#Bhimaa – 11.30CR***
👉#RamaBanam – 14.50CR
👉#PakkaCommercial – 15.20CR
👉#Seetimaarr – 11.50CR
👉#Chanakya – 11.10CR
Total Last 5 Movies Business Details: 63.60CR
Average 1 Movie Business: 12.72CR

ఓవరాల్ గా లాస్ట్ 5 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు 63.60 కోట్ల మార్క్ ని అందుకోగా అందులో యావరేజ్ గా ఒక్కో సినిమా బిజినెస్ 12.72 కోట్ల దాకా ఉండటం విశేషం…. ఫ్లాఫ్స్ తో కూడా గోపీచంద్ డీసెంట్ బిజినెస్ తో జోరు చూపించగా ఇక భీమా మూవీతో ఎలాంటి కంబ్యాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here