Home Uncategorized 402.25CR….డే 6 పంబరేపిన జైలర్ మాస్ ఊచకోత!

402.25CR….డే 6 పంబరేపిన జైలర్ మాస్ ఊచకోత!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ జైలర్(Jailer) మూవీ 6వ రోజు ఇండిపెండెన్స్ హాలిడే రోజున అంచనాలను అన్నీ కూడా మించి పోయి అన్ని చోట్లా ఊరమాస్ కలెక్షన్స్ తో ఎక్స్ లెంట్ రాంపేజ్ ను చూపించి దుమ్ము దుమారం లేపింది.

సినిమా తెలుగు రాష్ట్రాలలో అంచనాలను అన్నీ కూడా మించిపోయిన సినిమా 5 కోట్ల నుండి 5.5 కోట్ల దాకా వెళుతుంది అనుకున్నా ఏకంగా 6.10 కోట్ల షేర్ తో 10.25 కోట్ల గ్రాస్ తో ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసింది ఇప్పుడు. దాంతో సినిమా మొత్తం మీద…

6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Jailer Movie 6 Days Telugu States Collections
👉Nizam: 13.26Cr
👉Ceded: 3.76Cr
👉UA: 3.63Cr
👉East: 1.92Cr
👉West: 1.13Cr
👉Guntur: 2.12Cr
👉Krishna: 1.86Cr
👉Nellore: 92L
AP-TG Total:- 28.60CR(49.00CR~ Gross)
సినిమా 13 కోట్ల టార్గెట్ మీద ఏకంగా 15.60 కోట్ల ప్రాఫిట్ ను అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Jailer Movie 6 Days Total WW Collections!

ఇక సినిమా 6వ రోజు వరల్డ్ వైడ్ గా ఏకంగా 55.35 కోట్ల గ్రాస్ ను అందుకోగా 27.15 కోట్ల షేర్ ని అందుకుంది. దాంతో ఈ రోజు సాధించిన కలెక్షన్స్ తో 400 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని దాటేసిన జైలర్ టోటల్ గా ఇప్పుడు 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

JAILER 6 Days WW Collections Report
👉Tamilnadu – 115.35Cr
👉Telugu States- 50.00Cr(INC tamil version)
👉Karnataka- 43.55Cr
👉Kerala – 33.60Cr
👉ROI – 7.15Cr
👉Overseas – 152.60CR~***
Total WW Collections – 402.25CR(197.35CR~ Share)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 124 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 73.35 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది ఈ సినిమా…

Jailer Movie 5 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here