Home న్యూస్ 6 డేస్ మంగళవారం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

6 డేస్ మంగళవారం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

లాస్ట్ వీకెండ్ ఆడియన్స్ ముందుకు వచ్చిన మంగళవారం(MangalaVaaram Movie) ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న తర్వాత కొంచం స్లో అయినా వర్కింగ్ డేస్ లో సినిమా మంచి హోల్డ్ నే చూపిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం. ఇలానే లాంగ్ రన్ ఉంటే సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవచ్చు.

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజున 62 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా 6వ రోజుకి వచ్చే సరికి 16 లక్షల దాకా డ్రాప్ అయ్యి 46 లక్షల దాకా షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. దాంతో సినిమా టోటల్ 6 డేస్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…

MangalaVaaram 6 Days WW Collections Report
👉Nizam: 3.00Cr
👉Ceeded: 1.06Cr
👉UA: 82L
👉East: 52L
👉West: 36L
👉Guntur: 48L
👉Krishna: 31L
👉Nellore: 22L
AP-TG Total:- 6.77CR(11.95Cr~ Gross)
👉KA+ROI+OS: 92L~
Total WW Collections – 7.69CR(14.05CR~ Gross)

ఓవరాల్ గా సినిమా స్టడీ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తూ ఉండగా 13 కోట్ల మార్క్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా  5.31 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ వీకెండ్ లో సినిమా ఎలాంటి జోరు ను చూపిస్తుందో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here