Home న్యూస్ 6 రోజులు 50 కి పైనే….ఈ టాక్ తో ఈ నెలలో ఇది భీభత్సం!!

6 రోజులు 50 కి పైనే….ఈ టాక్ తో ఈ నెలలో ఇది భీభత్సం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాలోడు పెద్దగా బజ్ లేకుండానే చాలా సైలెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా రిలీజ్ అయిన తర్వాత పెద్దగా పాజిటివ్ టాక్ ఏమి రాక పోయినా నవంబర్ లాంటి అన్ సీజన్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా 6వ రోజు…

కలెక్షన్స్ తో మొత్తం మీద ప్రాఫిట్ జోన్ లోకి వచ్చింది, ఈ టాక్ తో అన్ సీజన్ లో ప్రతీ రోజు అనుకున్న అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం హిట్ గీతని దాటడం టెలివిజన్ నుండి సిల్వర్ స్క్రీన్ కి వచ్చిన సుధీర్ లాంటి యాక్టర్ కి…

చాలా పెద్ద విషయం అని చెప్పాలి. అదే సమయంలో ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుండి 6 రోజుల పాటు ప్రతీ రోజూ 50 లక్షలకు తగ్గకుండా గ్రాస్ ను సొంతం చేసుకోవడం కూడా విశేషం, అది కూడా అన్ సీజన్ లో మిక్సుడ్ టాక్ తో సొంతం చేసుకోవడం భీభత్సం అనే చెప్పాలి.

ఒకసారి సినిమా డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Day 1 – 1.21Cr
👉Day 2 – 1.14Cr
👉Day 3 – 1.61Cr
👉Day 4 – 84L
👉Day 5 – 65L
👉Day 6 – 52L
Total AP TG:- 5.97CR(3.20CR~ Share)
రిలీజ్ అయిన రోజు నుండి 6 రోజులు నాన్ స్టాప్ గా 50 లక్షలకు తగ్గకుండా గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ముగించింది. ఇక రెండో వారంలో కొత్త సినిమాలకు తట్టుకుని ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here