Home న్యూస్ 7వ రోజు గాలోడు కలెక్షన్స్…ఈ రేంజ్ హోల్డ్ ఏంటి సామి!!

7వ రోజు గాలోడు కలెక్షన్స్…ఈ రేంజ్ హోల్డ్ ఏంటి సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన సుడిగాలి సుధీర్ నటించిన లేటెస్ట్ మూవీ గాలోడు బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజుల్లో అన్ని మేజర్ ఏరియాల్లో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయ్యింది. సినిమా వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా 7వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ లో….

Gaalodu 4 Days Total Collections!!

ఎంటర్ అవ్వగా మరోసారి అద్బుతమైన హోల్డ్ ని చూపిస్తూ బాక్స్ ఆఫీస్ రన్ ని కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. 6వ రోజుతో పోల్చితే 7వ రోజు సినిమా మరోసారి 25% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు సినిమా…

Gaalodu 6 Days Total Collections!!

తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 35 లక్షల నుండి 40 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 40 లక్షల కన్నా ఎక్కువ వసూళ్ళని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంది.

Gaalodu 5 Days Total Collections!!

ఓవరాల్ గా చూసుకుంటే సినిమా 7వ రోజు కూడా రిమార్కబుల్ హోల్డ్ ని చూపిస్తూ ఉండగా మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోబోతుంది, ఇక రెండో వారంలో కొత్త సినిమాలను తట్టుకుని ఎంతవరకు థియేటర్స్ ని హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక. ఇక టోటల్ గా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి.

Gaalodu 3 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here