Home న్యూస్ ఇస్మార్ట్ శంకర్ 6 వ రోజు కలెక్షన్స్…మళ్ళీ కొట్టాడు!

ఇస్మార్ట్ శంకర్ 6 వ రోజు కలెక్షన్స్…మళ్ళీ కొట్టాడు!

0

రామ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపిన ఇస్మార్ట్ శంకర్ ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా స్లో డౌన్ అవ్వకుండా సాలిడ్ కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తూ మరింత జోరుగా దూసుకు పోతుంది, సినిమా 5 రోజుల్లో 26 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా 6 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో మాస్ సెంటర్స్ లో జోరు చూపగా క్లాస్ సెంటర్స్ లో మాత్రం కొద్దిగా స్లో డౌన్ అయ్యింది.

iSmart Shankar First Day Collections - Mammoth Openings

ఈవెనింగ్ అండ్ నైట్ షోల కి తిరిగి గ్రోత్ ని అందుకున్న సినిమా మొత్తం మీద రోజు మొత్తం 25% వరకు ఆక్యుపెన్సీ తో రన్ అయింది. దాంతో సినిమా 6 వ రోజున ముందు అనుకున్నట్లు గానే 1.6 కోట్ల నుండి 1.8 కోట్ల వరకు షేర్ ని అందుకోవడం ఆల్ మోస్ట్ కన్ఫాం అనే చెప్పాలి.

iSmart Shankar Day 2 Collections Openings....Historical

ఇక సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అన్ని సెంటర్స్ లో అనుకున్న విధంగా ఉంటే 2 కోట్లకు పైగా షేర్ ని అందుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా 2.1 కోట్ల దాకా షేర్ ని అందుకునే చాన్స్ ఉంది. మొత్తం మీద మరో వర్కింగ్ డే టెస్ట్ ను కూడా సినిమా సూపర్బ్ గా పాస్ అయ్యింది అని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here