Home న్యూస్ 6 వ రోజు ఓపెనింగ్స్…టార్గెట్ ఇదే!

6 వ రోజు ఓపెనింగ్స్…టార్గెట్ ఇదే!

0

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించిన తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా సోమవారం మంచి వసూళ్ల తో స్టడీ గా ఉన్న అరవింద సమేత ఇప్పుడు 6 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రాష్ట్రాలలో 5 వ రోజు తో పోల్చితే…

15% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది… నైజాం లో మరియు ఆంధ్రా రీజన్ లో డ్రాప్స్ కొంచం ఎక్కువగా ఉండగా సీడెడ్ లో 10% వరకు డ్రాప్స్ ఉన్నాయి. కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల కి బుకింగ్స్ ఇంప్రూవ్ అవ్వడం విశేషం అనే చెప్పాలి.

దాంతో ఈ రోజు సినిమా రెండు రాష్ట్రాలలో 2.8 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధిస్తే బాగా హోల్డ్ చేసినట్లు లెక్క…అంతకి మించి చేస్తే రేపటి నుండి మంచి గ్రోత్ ని సాధించే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి సినిమా ఎంతవరకు బాక్స్ ఆఫీస్ దగ్గర హోల్డ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here